పండుగ క్రిస్మస్ పండుగ | Panduga Christmas Panduga | Christmas Song Lyrics Telugu | Download
పండుగ క్రిస్మస్ పండుగ
పండుగ క్రిస్మస్ పండుగ
నిండుగా ఊరంత నిండెగా
ఇంటింట తారలతో పండుగ మదిలో ఎలుగై నిండెగా
లోకరక్షకుని జననం మాకు ఎంతో శ్రేయస్కరం
ఆనందించేదం ఆరాదించేదం
అద్వితీయ కుమారుడని ఆడిపాడి కొనియాడేదం
వచారు గొల్లలు జ్ఞానులు ఇచ్చారు తమ కానుకలు
పొగిడినారు యూదుల రాజని
లోక రక్షకుడు పుట్టాడని లోకమంతా వేలుగేనని