తూర్పు దేశపు జ్ఞానులము | Toorpu Deshapu Gnanulamu | Telugu Christmas Song Lyrics | Jesus Song Lyrics Telugu | Download
తూర్పు దేశపు జ్ఞానులము
తూర్పు దేశపు జ్ఞానులము
చుక్కను చూచి వచ్చితిమి /2/
కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి /2/
ఓ … రాత్రి వింత తారహో
రాజ తేజ రమ్యమౌ
పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్
నేనర్పింతు బంగారము
నీవంగీకరించు ప్రభో /2/
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు
ఓ … రాత్రి వింత తారహో
రాజ తేజ రమ్యమౌ
పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్
నేనర్పింతు సాంబ్రాణి
నీవంగీకరించు ప్రభో /2/
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు
ఓ … రాత్రి వింత తారహో
రాజ తేజ రమ్యమౌ
పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్
నేనర్పింతు బోళమును